వైకాపా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

308చూసినవారు
వైకాపా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
చీపురుపల్లి మండలం పీకే పాలవలస గ్రామంలో 'మన కార్యకర్త – మన కుటుంబం' కార్యక్రమం, గ్రామ, అనుబంధ కమిటీల ఏర్పాటులో యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు ఆమె అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు, పెద్దలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్