కమ్మసిగడాం జాతరలో వలిరెడ్డి కుటుంబం, ఎమ్మెల్యే ఈశ్వర్ ఆశీస్సులు

263చూసినవారు
కమ్మసిగడాం జాతరలో వలిరెడ్డి కుటుంబం, ఎమ్మెల్యే ఈశ్వర్ ఆశీస్సులు
కమ్మసిగడాం శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర సందర్భంగా, జిల్లా వైస్సార్ పార్టీ ప్రచారవిభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా PRTU అధ్యక్షులు వలిరెడ్డి రవీంద్రనాయుడు, పద్మ దంపతులు, చిన్ని, కవిత, తేజస్వని కుటుంబ సమేతంగా మహాలక్ష్మి తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, శిరీష, రవీంద్రనాయుడు, పద్మ దంపతులకు కండువా వేసి, మహాలక్ష్మి తల్లి ఫోటోప్రసాదాలను తన చేతుల మీదుగా అందించారు.

సంబంధిత పోస్ట్