ప్రపంచ శాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ

216చూసినవారు
ప్రపంచ శాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ
విజయనగరం, చీపురుపల్లి మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు యుద్ధం ఆపి ప్రపంచ శాంతి చేకూరేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే యుద్ధం ఆపాలని కోరారు. యుద్ధం వలన చిన్నపిల్లలు, సామాన్య ప్రజలు నష్టపోతారని, యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్