చీపురుపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు కుప్పిలి కాశీ విశ్వేశ్వరరావు, బుజ్జి, విష్ణుమూర్తి, సూరిబాబుల నిర్ణయం మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో పెన్డౌన్ నిరసన చేపట్టారు. రిజిస్టర్ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో ఆర్.ఎస్.కె కేంద్రాల ఏర్పాటు, జీవో నెంబర్ 396ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు దస్తావేజుల సంఘం ఆదివారం తెలిపింది. ఈ విషయమై రెండు రోజులు ప్రజల సహకరించాలని కోరారు.