వైస్సార్ పార్టీ ఆధ్వర్యంలో కర్లాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

224చూసినవారు
వైస్సార్ పార్టీ ఆధ్వర్యంలో కర్లాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో రాగోలు జెమ్స్ హాస్పటల్ సహకారంతో సోమవారం, 30 మార్చి 2026న ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బొత్స అనూష పాల్గొంటారు. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, కంటి సమస్యలకు ఈసీజీ, 2డి ఏకో వంటి పరీక్షలు ఉచితంగా చేయబడతాయి. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్