అంగరంగ వైభవంగా రామతీర్థం క్షేత్రంలో కళ్యాణ వేడుకలు

283చూసినవారు
అంగరంగ వైభవంగా రామతీర్థం క్షేత్రంలో కళ్యాణ వేడుకలు
రామతీర్థంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతి సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. భక్తులు భారీగా హాజరై దర్శనం పొందారు. వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్