ఆండ్ర పోలీస్ స్టేషన్: 12 వాహనాల బహిరంగ వేలం

7చూసినవారు
ఆండ్ర పోలీస్ స్టేషన్: 12 వాహనాల బహిరంగ వేలం
మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన 12 పాత ద్విచక్ర వాహనాలను ఆగస్టు 7న బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్ఐ సీతారాం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. వాహనం దక్కించుకున్న వారు నిర్ణయించిన మొత్తాన్ని వెంటనే చెల్లించి స్వాధీనం చేసుకోవచ్చని, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్