అమరావతి అంశంపై బొత్స విమర్శలు

162చూసినవారు
అమరావతి అంశంపై బొత్స విమర్శలు
గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, అమరావతి రాజధాని పేరుతో అక్రమాలు జరిగాయని తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశాన్ని రాజకీయంగా మళ్లీ ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలన్నింటినీ వెలుగులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్