పెద మేడపల్లి గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలు

0చూసినవారు
పెద మేడపల్లి గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలు
మెంటాడ మండలం పెద మేడపల్లి గ్రామంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను సూపర్వైజర్ హైమావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతను, అవి బిడ్డకు అమృతం వంటివని తల్లులకు వివరించారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు, రెండేళ్ల వరకు కూడా కొనసాగించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్