న్యాయవాదుల రక్షణ చట్టం అమలు పరచాలని కోర్టు విధులు బహిష్కరణ

4చూసినవారు
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు పరచాలని కోర్టు విధులు బహిష్కరణ
అఖిలభారత న్యాయవాదుల సమాఖ్య పిలుపుమేరకు, గజపతినగరం కోర్టులో న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. తెలంగాణలో న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లో ఉందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే వర్షాకాల సమావేశంలో బిల్లు పెట్టాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లెoక రాంబాబు డిమాండ్ చేశారు. సమాజంలో న్యాయ పరిరక్షణ చేస్తున్న చట్టాలపై అవగాహన కల్పించి, న్యాయం విలువలతో కూడిన నూతన సమాజాన్ని నిర్మించే సోషల్ ఇంజనీర్ అయిన న్యాయవాదులకు రక్షణ కరువైందని ఆయన తెలిపారు. ఈ