చంపావతి నది దాటి వెళ్ళద్దు

720చూసినవారు
చంపావతి నది ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా నది దాటి ఎవరు వెళ్లొద్దని గజపతినగరం ఎస్ ఐ కిరణ్ కుమార్ నాయుడు కోరారు. గురువారం గజపతినగరం మండలంలోని మర్రివలస గ్రామం వద్ద తుఫాన్ భద్రత చర్యలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. నదిని దాటి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు నది వద్దకు వెళ్లకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్