అజాగ్రత్తతో వనం గుడి వద్ద అగ్ని ప్రమాదం

285చూసినవారు
అజాగ్రత్తతో వనం గుడి వద్ద అగ్ని ప్రమాదం
బొండపల్లి మండలం రయింద్రం గ్రామంలోని పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వెదురు పొదలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. పొగ తాగడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి రవి ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్