మాజీ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు ప్రకృతి వ్యవసాయంతో వరి సాగు

295చూసినవారు
మాజీ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు ప్రకృతి వ్యవసాయంతో వరి సాగు
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు తన ఐదు ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. యూరియా, డీఏపీ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిసాగుపై ఆయన దృష్టి సారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్