కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది: బొత్స అప్పల నరసయ్య

227చూసినవారు
కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది: బొత్స అప్పల నరసయ్య
గజపతినగరంలో వైసిపి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, కూటమి ప్రభుత్వం అన్ని డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వైసిపి నాయకులు, లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గార తౌడు, మండల సురేష్, కరణం ఆదినారాయణ, కర్రీ రామనాయుడు, ఊజూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్