గజపతినగరం ఆసుపత్రి సేవలు అభినందనీయం: మంత్రి కొండపల్లి

1224చూసినవారు
గజపతినగరం ఆసుపత్రి సేవలు అభినందనీయం: మంత్రి కొండపల్లి
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ఈ ఆసుపత్రి నాలుగో ర్యాంకు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసి చైర్మన్ గోపాలరాజు, ఆసుపత్రి సూపరిండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం.

సంబంధిత పోస్ట్