గాంధీ వర్ధంతి: గుప్తా మాస్టారు నివాళులు, పిల్లలకు చాక్లెట్లు

494చూసినవారు
గాంధీ వర్ధంతి: గుప్తా మాస్టారు నివాళులు, పిల్లలకు చాక్లెట్లు
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, గజపతినగరంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు గుప్తా మాస్టారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను ప్రజలకు వివరించడంతో పాటు, చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్