రేషన్ డిపోలను ఆకస్మిక తనిఖీ చేసిన జెసి

4చూసినవారు
రేషన్ డిపోలను ఆకస్మిక తనిఖీ చేసిన జెసి
విజయనగరం జిల్లా గజపతినగరంలోని 14వ నెంబర్ రేషన్ డిపోను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలోని సరుకుల నిల్వలు, రికార్డులను ఆయన పరిశీలించారు. కార్డుదారులకు ఎప్పటికప్పుడు ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ వస్తున్నందున డీలర్లు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జెసి సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ భరత్ కుమార్, సి.ఎస్.డి.టి చిరంజీవి రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్