స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

2చూసినవారు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగిన సభలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యంగా బిజెపి జడ్పిటిసి అభ్యర్థి రెడ్డి పావని, జనసేన ఎంపీటీసీ అభ్యర్థి కలిగి స్వాతి, గజపతినగరం 2 ఎంపీటీసీ అభ్యర్థి ధనుంజయలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కలిగి పండు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్