ఎం కొత్తవలసలో ఆరో ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి

718చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని ఎం. కొత్తవలస గ్రామంలో యూనియన్ బ్యాంకు సి ఎస్ ఆర్ కు చెందిన పది లక్షల ఖర్చుతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్