విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం వి.బి.జి. రామ్.జి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి వేతనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు, మక్కువ శ్రీధర్, కోరుమజ్జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.