కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్

659చూసినవారు
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన టిడిపి కార్యకర్త కిల్లాపు వెంకటరమణ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. వెంకటరమణ మృతికి సంతాపం తెలిపిన మంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్