కైలం గ్రామంలో పోషకాహార మహోత్సవం

1చూసినవారు
కైలం గ్రామంలో పోషకాహార మహోత్సవం
మెంటాడ మండలం కైలాం గ్రామంలో బుధవారం ఐసిడిఎస్ సూపర్ వైజర్ ధనలక్ష్మి పర్యవేక్షణలో పోషకాహార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి బగ్గాం భారతి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలకు చిరుధాన్యాల వాడకంపై ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్