పొట్టా శేఖర్ జనసేన పార్టీ నిర్మాణ సారథిగా నియామకం

1261చూసినవారు
పొట్టా శేఖర్ జనసేన పార్టీ నిర్మాణ సారథిగా నియామకం
విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామానికి చెందిన పొట్టా శేఖర్, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో అరుకు పార్లమెంటరీ జనసేన పార్టీ నిర్మాణ సారథులుగా ఆదివారం  నియమితులయ్యారు. ఈ బాధ్యతను స్వీకరించిన శేఖర్, తన కర్తవ్యాన్ని కష్టపడి నిర్వర్తిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్