పురిటిపెంటలో స్వచ్ఛ పదం: పరిశుభ్రతకు ప్రజల సహకారం కోరిన అధికారులు

2చూసినవారు
పురిటిపెంటలో స్వచ్ఛ పదం: పరిశుభ్రతకు ప్రజల సహకారం కోరిన అధికారులు
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో బుధవారం కార్య నిర్వహణ అధికారి జగదీష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కళ్యాణి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమని, కాలువల్లో చెత్తాచెదారాలు వేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్