దేవుపల్లిలో గాజులాలంకరణలో రాజరాజేశ్వరి దేవి దర్శనం

2చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం గాజులాలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్ష ప్రధమ తిధి పురస్కరించుకొని ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్