గ్రామాలలో మౌలిక వసతులు కల్పనే లక్ష్యం

2చూసినవారు
గ్రామాలలో మౌలిక వసతులు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం దత్తిరాజేరు మండలంలోని పాచలవలస వద్ద 38. 10 లక్షల ఖర్చుతో నిర్మించనున్న సిసి రోడ్లకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన జరిపారు. గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్