కమిటీల నియామకంలో అలసత్వం వద్దు: బొత్స అప్పలనరసయ్య

153చూసినవారు
కమిటీల నియామకంలో అలసత్వం వద్దు: బొత్స అప్పలనరసయ్య
గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అనుబంధ సంఘాల కమిటీల నియామకంలో అలసత్వం వహించరాదని అన్నారు. గురువారం బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ కమిటీల నియామకం ఎన్నికల్లో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చల్లంనాయుడు, వైసిపి నేతలు ప్రభుజి, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్