దళితులు, గిరిజనులకు భూమి పట్టాలు: సంఘాల నాయకుల వినతి

574చూసినవారు
దళితులు, గిరిజనులకు భూమి పట్టాలు: సంఘాల నాయకుల వినతి
మెంటాడ మండలంలో దళితులు, గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు జి. శ్రీనివాసరావు, ఆర్.రాములు తెలిపారు. మంగళవారం మెంటాడ మండల తహశీల్దార్ విజయభాస్కరరావుకు వినతి పత్రం సమర్పించి, అసైన్డ్ కమిటీ వేసి సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్