గజపతినగరంలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

1041చూసినవారు
గజపతినగరంలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
గురువారం, గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ గురువారం జరిగింది. బొబ్బిలి ఉప విద్యాశాఖ అధికారి మోహనరావు, ఎంఈఓలు విమలమ్మ, సాయి చక్రధర్, హెచ్ఎం రమేష్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు స్మార్త సేవా సమితి మండల అధ్యక్షులు కె.ఎస్.ఎస్. గుప్త, కార్యదర్శి వరద అప్పలరాజు, సముద్రాల నాగరాజు, బీన్స్ రాజు, స్కూల్ కమిటీ చైర్మన్ లెంక సోమనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్