బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో వైరు కట్టలు చోరీ

3చూసినవారు
గజపతినగరం బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు జేటివో సురేష్ తెలిపారు. 40 మీటర్ల పొడవుతో ఉన్న 60 కాపర్ ఆర్ ఎఫ్ వైరు కట్టలు అపహరించకపోయినట్లు చెప్పారు. దీనిపై గజపతినగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్. ఐ కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేయగా క్లూస్ టీం దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. నలుగురు దొంగలు సీసీ కెమెరాలు కనిపించారని తెలిపారు.