వంగర ఎంపీపీ స్కూల్ ఛైర్మెన్ గా వైసీపీ మద్దతుదారులు ఎన్నిక

0చూసినవారు
వంగర ఎంపీపీ స్కూల్ ఛైర్మెన్ గా వైసీపీ మద్దతుదారులు ఎన్నిక
దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో ఎంపీపీ స్కూల్ ఎస్ఎంసి ఎన్నిక మంగళవారం నిర్వహించారు. 12 మందిని నంబర్లుగా ఎన్నుకున్నారు. వారిలో చైర్మన్ గా టి. దమయంతి, వైస్ చైర్మన్ గా కె స్పందన ను ఎంపిక చేశారని స్కూల్ సెక్రటరీ తెలిపారు. ఈ ఎన్నిక వైసీపీ పార్టీకి మద్దతు దారులకు అనుకూలంగా రావడంతో మండల వైసిపి యువజన నాయకుడు దత్తి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్