పరీక్షా కేంద్రాలు, బ్లాక్ స్పాట్ల పరిశీలన

193చూసినవారు
పరీక్షా కేంద్రాలు, బ్లాక్ స్పాట్ల పరిశీలన
పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కొమరాడ, పార్వతీపురం రూరల్ ప్రాంతాల్లోని ప్రమాద ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించి, జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొమరాడ పోలీస్ స్టేషన్, కూనేరు చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్