గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ జన్మదిన వేడుకల్లో జనసేన, టీడీపీ నాయకులు

0చూసినవారు
గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ జన్మదిన వేడుకల్లో జనసేన, టీడీపీ నాయకులు
బి. జె. పురం గ్రామ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పార్వతీపురం మన్యం, కురుపాం, పార్వతీపురం ప్రాంతాలలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వచ్చిన గ్రామ ప్రజలకు చైర్మన్ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్