ఈనెల 6న మెగా జాబ్ మేళా

0చూసినవారు
ఈనెల 6న మెగా జాబ్ మేళా
గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. ఈ మేళాలో 14 కంపెనీలు పాల్గొని, 1500కి పైగా ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 18 సంవత్సరాలు పైబడిన టెన్త్, ITI, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. https://forms.gle/XBJDhj1QVsGZtek68 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్