చాపరాయి బిన్నిడిలో పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే

299చూసినవారు
చాపరాయి బిన్నిడిలో పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే
గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయిబిన్నిడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్ ఆధ్వర్యంలో గురువారం నాడు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా అందజేయడంతో పాటు వారి యోగక్షేమాలను, ప్రభుత్వ పథకాలు గురుంచి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్