'భూమి నవ్వాలి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్వరి

5చూసినవారు
'భూమి నవ్వాలి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్వరి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉరిడి పంచాయతీని బయో పంచాయతీగా మార్చేందుకు శుక్రవారం తీర్మానం చేశారు. అలాగే జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సహకారంతో రూపొందించిన ‘భూమి నవ్వాలి’ పుస్తకాన్ని గాంధీజీ చెప్పిన 100 కథలను 100 చిత్రాలతో ముద్రించిన ఈ పుస్తకానీ ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆవిష్కరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉత్తమ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ ప్రకృతి వ్యవసాయ రైతులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సన్మానించి అభినందించారు.

సంబంధిత పోస్ట్