వైస్సార్సీపీ నిరసనతో ఉలిక్కిపడ్డ పార్వతీపురం

115చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ స్పష్టతనిచ్చిందని వైయస్సార్సీపి నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నాయకత్వంలో నిరసన చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆంక్షల నడుమ బెలగాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్