ప్రకృతి వ్యవసాయంలో జిల్లేడు ద్రవం తయారీ

0చూసినవారు
ప్రకృతి వ్యవసాయంలో జిల్లేడు ద్రవం తయారీ
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయిబిన్నిడి గ్రామంలో గురువారం రైతులతో కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలను సాగు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు mla తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో సామూహికంగా 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా జిల్లేడు ద్రావణం తయారీ విధానం, పంటలకు వినియోగించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్