మక్కువలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

538చూసినవారు
మక్కువలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
మంగళవారం, మక్కువ (M) ములక్కాయవలసకు చెందిన గండి జగదీష్ తన బైక్‌పై కాశీపట్నం రోడ్డులోని సన్నిధానం వద్దకు వెళ్లి స్వాములతో మాట్లాడుతుండగా, బొబ్బిలి స్కూల్ బస్సు అతివేగంతో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న జగదీష్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీష్ కుడి కాలుకు గాయాలయ్యాయి. SI వెంకటరమణ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్