సాలూరు లలితా హోమం: భక్తుల కోలాహలం

981చూసినవారు
సాలూరులోని బాలాత్రిపుర సుందరి, పంచముఖేశ్వరస్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి జరిగే లలిత హోమం బుధవారం సాయంత్రం సుబ్బ గురువుగారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోమం అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్