తుమ్మలపేట పిఎసిఎస్ చైర్మన్ గా అజయ్ బాబు ప్రమాణ స్వీకారం

195చూసినవారు
తుమ్మలపేట పిఎసిఎస్ చైర్మన్ గా అజయ్ బాబు ప్రమాణ స్వీకారం
నెల్లిమర్ల మండలం తుమ్మల పేట పిఎసిఎస్ చైర్మన్ గా దంతులూరి అజయ్ బాబు, డైరెక్టర్లుగా పతివాడ గోవిందు, లోకేష్, శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, అల్తీ శ్రీనివాసరావు, పతివాడ అప్పలనారాయణ, సువ్వాడ రవిశేఖర్, పతివాడ తమ్మునాయుడు రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సంఘటన విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్