నెలిమర్లలో రేపు ఎన్నికల పోలింగ్: 49 కేంద్రాల ఏర్పాటు

0చూసినవారు
నెలిమర్లలో రేపు ఎన్నికల పోలింగ్: 49 కేంద్రాల ఏర్పాటు
నెలిమర్ల మండలంలో జరగబోయే ఒక జడ్పిటిసి, 15 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కోసం బుధవారం భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ మాట్లాడుతూ, మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 250 మంది సిబ్బందిని విధుల్లో నియమించామని అధికారి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్