కొత్తవలసలో చైతన్య జ్ఞాపకార్థం మానసిక వికలాంగులకు అన్నదానం

258చూసినవారు
కొత్తవలసలో చైతన్య జ్ఞాపకార్థం మానసిక వికలాంగులకు అన్నదానం
కొత్తవలసలోని చైతన్య మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఇమంది చైతన్య సంస్మరణ సందర్భంగా పూసపాటిరేగకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, చైతన్య ఫౌండేషన్ చైర్మన్ అప్పారావు, వారి కుటుంబ సభ్యులు మానసిక వికలాంగులకు ఒక రోజుకు సరిపడా ఆహారాన్నిఆదివారం అందించారు. చైతన్య జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని చైర్మన్ అప్పారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్