అక్కివరంలో ఘనంగా కంది చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు

6చూసినవారు
అక్కివరంలో ఘనంగా కంది చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు
నెల్లిమర్ల నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు శుక్రవారం డెంకాడ మండలం అక్కివరం గ్రామంలో ఆయన స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లిమల నియోజకవర్గ శాసన సభ్యురాలు లోకం నాగ మాధవి, మండల పార్టీ అధ్యక్షులు పల్లి భాస్కరరావు, టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోర్ణాన ఆది బాబు, పిన్నింటి రమేష్ నాయుడు, ఎంపీపీ బి వాసుదేవరావు, బంటుపల్లి మురళి, శ్రేష్ట రియల్ ఎస్టేట్ అధినేత సతీష్ రాజు, పాణి రాజు, పతివాడ సాగర్ నాయుడు తదితరులు పాల్గొని, పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్