నెల్లిమర్లలో చిరుజల్లులు

1చూసినవారు
విజయనగరం, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం చల్లని గాలులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. అల్పపీడనం తర్వాత ఆదివారం, సోమవారం విపరీతమైన ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములతో కూడిన జల్లులు కొనసాగాయి.

సంబంధిత పోస్ట్