నెల్లిమర్ల: ఎస్బిఐ బ్యాంకు తెరవడంతో ఖాతాదారులు బిజీ బిజీ

3చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఆదివారం పలు బ్యాంకులు తెరుచుకోవడంతో ఖాతాదారులు లావాదేవీల్లో బిజీగా ఉన్నారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా లావాదేవీలు జరుపుకోవడానికి ఆర్బీఐ అనుమతులు జారీ చేసింది. దీంతో విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాల ప్రజలు బ్యాంకులకు వెళ్లి నగదు విత్డ్రా, డిపాజిట్లు వంటి సేవలను వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంకు తెరవడంతో ఖాతాదారులు తమ పనులను పూర్తి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్