నెల్లిమర్ల: క్లాసికల్ డాన్సులతో అలరించిన పిల్లలు

4చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీ శిరిడి సాయిబాబా దేవాలయం వద్ద గణేష్ మండపంలో శుక్రవారం రాత్రి క్లాసికల్ డాన్సులతో పిల్లలు అలరించారు. గణేష్ 21 రోజు ఉత్సవాల్లో భాగంగా పిల్లలు కృష్ణుడు, గోపికలు తదితర పాటలకు నృత్యాలు చేసి అందర్నీ ఆనందింప చేశారు. గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గణేష్ కమిటీ సభ్యులు మధు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్