సతివాడ ఆదర్శ పాఠశాల ఎస్ఎంసి ఎన్నికలు

1చూసినవారు
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం సతివాడ ఆదర్శ పాఠశాలలో శనివారం ఎస్ఎంసి ఎన్నికలు పోలీసు బందోబస్తు మధ్య జరిగాయి. ఈ ఎన్నికల్లో వికలాంగులు-1, ఎస్సీ-3, బిసి-14, జనరల్-1 మొత్తం 19 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ స్థానాల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఆల్తి సరస్వతి, చందక రమణ ఎన్నికయ్యారని హెచ్ఎం జే పద్మలత తెలిపారు. పాఠశాల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్