17వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి ఆదినారాయణ గెలుపు

2చూసినవారు
17వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి ఆదినారాయణ గెలుపు
నెల్లిమర్ల నగర పంచాయతీ గాంధీ నగర కాలనీ 17వ వార్డు నందు టిడిపి అభ్యర్థి మజ్జి ఆదినారాయణ ప్రత్యర్థి జనసేన పృథ్వి పై 71 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మజ్జి ఆదినారాయణ భార్య మజ్జి అన్నపూర్ణ మాజీ కౌన్సిలర్ గా ఉండి వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేశారని స్థానికులు అన్నారు. దీంతో ఎన్నికలలో మజ్జి ఆదినారాయణ విజయం వరించడంతో స్థానికులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్