వినాయక ఉత్సవాలకు టీడీపీ యూత్ లీడర్ రమేష్ 80వేలు వితరణ
By B. DASARADHA 0చూసినవారుపూసపాటిరేగ మండలం కనిమల్ల, కామవరం పంచాయతీలలో వెలసిన వినాయకుని ఉత్సవాలకు కనిమల్ల టిడిపి యూత్ లీడర్ నడిపేన రమేష్ ఆ గ్రామాల యువతకు అన్నదానానికి, బియ్యం బస్తాలు, లడ్డులకు 80 వేలు నగదు యువతకు అందజేసి ధాత్రుత్వాన్ని చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి, యువత అభ్యున్నతికి ఎల్లప్పుడు కృషి చేస్తానని ఈ సందర్బంగా రమేష్ తెలియజేసారు.